ఫ్లాష్..ఫ్లాష్.. తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుల్లో ఎన్‌కౌంటర్‌..ముగ్గురి మృతి

Encounter on Telangana-Chhattisgarh border .. Three killed

0

మావోయిస్టులకు దెబ్బమీద దెబ్బ తగులుతోంది. మావోయిస్టుల ఏరివేతలో భాగంగా పోలీసులు చేపడుతున్న చర్యలతో ఎదురుదెబ్బ తలగులుతోంది. తాజాగా తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుల్లో ఎన్‌కౌంటర్‌ జరిగింది. పోలీసుల కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు.  అయితే మృతుల్లో మావోయిస్టు పార్టీ అగ్రనేత ఉన్నట్లు సమాచారం. ఈ ఎన్‌కౌంటర్‌ బీజాపూర్‌ జిల్లా తర్లగూడ ఈటవీ ప్రాంతంలో చోటు చేసుకుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here