ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని కరోనా కేసులు నమోదు అయ్యాయంటే..

ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని కరోనా కేసులు నమోదు అయ్యాయంటే..

0

చైనాలో పుట్టిన కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలను భయాందోళనకు గురి చేస్తోంది.. దాదాపు అన్ని దేశాలకు ఈ మాయదారి మహమ్మారి విస్తరించింది… అగ్రరాజ్యం అయిన అమెరికాలో కరోనా వైరస్ నృత్యం చేస్తోంది…

మొత్తం ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు 29,12,842 నమోదు అయినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది… అందులో 203433 మంది చనిపోయారు…

1882132 మంది రికవరీ అయ్యారు… ఇక మన దేశంలో 26 496 కేసులు నమోదు అయ్యాయి అందులో 826 మంది మరణించారు…