దిశ నిందితుల మృతదేహాలను చూసి కుటుంబ సభ్యులు ఏం చేశారో చూడండి

దిశ నిందితుల మృతదేహాలను చూసి కుటుంబ సభ్యులు ఏం చేశారో చూడండి

0

దేశ వ్యాప్తంగా దిశ కేసు సంచలనం అయింది.. ఈ కేసులో ఆ నలుగురు నిందితులని పోలీసులు కాల్చిచంపారు.. అయితే ఆ తర్వాత పోలీసులకి మెడకు ఈ కేసు చుట్టుకుంది… నేడు రీ పోస్టుమార్టం ఈ నలుగురికి నిర్వహించారు.. రీ పోస్టు మార్టం కూడా ముగిసిపోయింది.
అయితే రీ పోస్టుమార్టం ముగిసిన తర్వాత నాలుగు మృతదేహాలను వారి కుటుంబీకులకు పోలీసులు అప్పగించారు. రెండు అంబులెన్స్ లలో మృతదేహాలను వారి గ్రామాలకు తరలించారు. ఈరోజే మృతదేహాలకు అంత్యక్రియలు చేస్తారు అని తెలుస్తోంది.

అయితే వారు మాత్రం తమ కుమారులని చూసి కన్నీరు మున్నీరు అయ్యారు..ఢిల్లీ నుంచి వచ్చిన ఎయిమ్స్ వైద్యులు
ఎప్పుడు రీ పోస్టు మార్టం పూర్తి అవుతుంది… ఎప్పుడు చూస్తాము అని చూశారు తమ కుమారులని దారుణంగా చంపేశారని ఇన్ని రోజులకి తమకు అప్పగించారు అని కన్నీరు పెట్టుకున్నారు.