చంద్రబాబు భారీ ప్లాన్… వర్కౌంట్ అయితే వైసీపీకి కష్టమే

0

ఏపీ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తిరిగి భారతీయ జనతా పార్టీతో సంబంధం పెట్టుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారా అంటే అవుననే అంటున్నారు రాజకీయ మేధావులు …

ఇప్పటికే బీజేపీ నేతలు తేల్చి చెప్పింది… తాము ఇక నుంచి ఎట్టి పరిస్థితిలో టీడీపీతో పొత్తుపెట్టుకోమని చెప్పింది… ఇటీవలే బీజీపీ కేంద్ర హోంత్రి అమిత్ షా కూడా చెప్పారు… దీంతో బీజేపీలోకి టీడీపీ ఎంట్రీ దరిదాపు లేనట్లే…

ఇక చంద్రబాబు నాయుడు ఆర్ ఎస్ఎస్ ద్వారా ప్రసన్నం చేసుకోవాలని ప్రయత్నాలు చూస్తున్నారట… చంద్రబాబు నాయుడు నాగపూర్ కు వెళ్లి ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ కలిసి బీజేపీతో సంబంధాలు పెట్టుకోవడానికి సహకరించాలని ఆయనను కోరారట… బీజేపీని వదిలి తప్పు పని చేశామని ఆయన అంటున్నారట…