బ్రేకింగ్ వైసీపీలోకి మరో కీలక టీడీపీ నేత

0

ఏపీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి… ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ నేతలు తమ రాజకీయ దృష్ట్య బీజేపీ వైసీపీలోకి జంప్ చేస్తున్నారు… ఇప్పటికే నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలోకి చేరిన సంగతి తెలిసిందే.

తాజాగా మరో టీడీపీ కీలక నేత వైసీపీలో చేరారు… మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు సన్యాసి పాత్రుడు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ తీర్థం తీసుకున్నారు… ఆయనతో పాటు మరికొందరు వైసీపీలో చేరారు..

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడూ… జగన్ అములు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి ఆకర్షితులయ్యామని అన్నారు… అందుకే తాము వైసీపీలో చేరామని అన్నారు… కాగా తన అన్న అయ్యన్న పాత్రుడు గెలుపుకు సన్యాసి పాత్రుడు కీలక పాత్ర పోసిస్తూ వచ్చారు..