ఫ్లాష్: తీవ్ర ఉద్రిక్తత..కర్రలతో ఇరువర్గాల దాడి

0

తెలంగాణ: హనుమకొండ జిల్లాలోని గుండ్ల సింగారంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..సీపీఐ ఆధ్వర్యంలో నిరుపేదలు ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసుకున్నారు. అయితే స్థానికులు వీరిని అడ్డుకొని గుడిసెలను తొలగించారు. ఈ క్రమంలో స్థానికులకు, గుడిసెవాసులకు మధ్య తీవ్ర తోపులాట, చోటు చేసుకుంది. దీంతో ఒకరిపై ఒకరు కర్రలతో దాడి చేసుకున్నారు. ఈ దాడిలో పలువురికి గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here