“ఫ్యామిలీ డ్రామా” ట్రైలర్ రిలీజ్

"Family Drama" Trailer Release

0

“ఫ్యామిలీ డ్రామా” ట్రైలర్ విడుదలైంది. థ్రిల్లర్ కథాంశంతో ఈ సినిమా రూపుదిద్దుకుంది. కలర్ ఫోటో సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న సుహాస్ లీడ్ రోల్ లో నటించాడు. కొత్త దర్శకుడు మెహార్ తేజ దర్శకత్వం వహిస్తున్నాడు. తేజ కాసారపు నిర్మిస్తున్నాడు. సుహాస్ ఈ సినిమాలో సైకో కిల్లర్ గా కనిపించనున్నాడు.

https://youtu.be/rl2XdcUUPmI

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here