వరంగల్ హైవేలో 100 ఎకరాల ఫామ్ ల్యాండ్ / గజం రూ.999 మాత్రమే

0

ఫామ్ ల్యాండ్ లో ప్లాట్ కొనాలనుకుంటున్నారా? అతి తక్కువ బడ్జెట్ లో మంచి రిటర్న్స్ అందించే ఫామ్ ల్యాండ్స్ గురించి మీరు సెర్చింగ్ లో ఉన్నారా? అయితే 100 ఎకరాల రెడ్ క్లే ఫామ్ ల్యాండ్ వెంచర్ మీకు సగర్వంగా స్వాగతం పలుకుతోంది. వరంగల్ హైవేలోని స్టేషన్ ఘన్పూర్ వద్ద అందమైన ప్రకృతి ఒడిలో 100 ఎకరాల విస్తీర్ణంలో రెడ్ క్లే ఫామ్ ల్యాండ్ వెంచర్ కొలువుదీరింది. ఇందులో ప్లాట్స్ సైజ్ లు 242 గజాల నుంచి 605 గజాల వరకు… అంటే 2 గుంటల నుంచి 5 గుంటల వరకు అందుబాటులో ఉన్నాయి. ఈ వెంచర్ లో గజం ధర కేవలం 999 రూపాయలు మాత్రమే. ప్రతి 242 గజాల ప్లాట్ లో 32 మలబారు, శ్రీగంథం మొక్కల పెంపకం చేపడతాము. ఈ మొక్కలకు 12 ఏళ్ల పాటు ఫ్రీ మెయింటెనెన్స్ కంపెనీ చేపడుతుంది. ఆ తర్వాత వచ్చే ఆదాయంలో కస్టరమర్ కు 70 పర్సెంట్, కంపెనీకి 30 పర్సెంట్ చొప్పున పంపిణీ చేయబడుతుంది.

ప్రాజెక్ట్ హైలైట్స్ :

ప్లాట్ కొనుగోలు చేసిన కస్టమర్ కు తెలంగాణ ప్రభుత్వ పాస్ బుక్.
రైతు బంధు పథకం అమలు.
కేంద్ర ప్రభుత్వ కిసాన్ పథకం అమలు

లొకేషన్ హైలైట్స్ :

స్టేషన్ ఘన్పూర్ నుంచి 12 కిలోమీటర్ల దూరంలో మన సైట్
వరంగల్ హైవేకు 14 కిలోమీటర్ల దూరంలోనే.
దేవాదుల వాటర్ ప్రాజెక్టకు అతి సమీపంలో
త్వరలో రాబోతున్న వరంగల్ – మామునూర్ ఎయిర్ పోర్ట్ కు 20 కిలోమీటర్ల దూరంలోనే
మణికొండ ఐటి సెజ్ కు 20 కిలోమీటర్ల దూరమే
వరంగల్, హన్మకొండ ట్విన్ సిటీస్ కు 35 కిలోమీటర్ల దూరంలోనే.

ఈ ఫామ్ ల్యాండ్ తో పాటు వరంగల్ హైవేలోని యాదగిరిగుట్ట, వంగపల్లి, ఆలేరు, కొలనుపాక పరిసరాల్లో హెచ్ఎండిఎ, డిటిసిపి, రెరా అప్రూవ్డ్ ప్రాజెక్టుల్లో ప్లాట్స్ అమ్మకానికి కలవు. బెంగుళూరు హైవేలోని షాద్ నగర్, విజయవాడ హైవేలోని చౌటుప్పల్, శ్రీశైలం హైవేలోని కడ్తాల్ ఏరియాల్లో కూడా అప్రూవ్డ్ వెంచర్స్ లో ప్లాట్స్ కావాలనకునే వారు సంప్రదించండి. శ్రీకాంత్, ఫోన్ నెంబర్… 9010155738

Real Estate Tv అనే యూట్యూబ్ ఛానెల్ లో పైన తెలిపిన వివరాల వీడియో ఉంది. లింక్ పైన ఉంది చూడొచ్చు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here