అమానవీయం- 16 ఏళ్ల బాలికపై తండ్రి, సోదరుడు లైంగిక దాడి

Father and brother sexually assault 16-year-old girl

0

మహారాష్ట్ర రాజధాని ముంబయిలోని ధారావిలో అమానవీయ ఘటన జరిగింది. వావివరుసలు మరిచిన కామాంధులు తమ కుటిల బుద్దిని ప్రదర్శిస్తున్నారు. తాజాగా ఓ 16 ఏళ్ల బాలికపై సొంత తండ్రి, సోదరుడే లైంగిక దాడికి పాల్పడ్డారు. చివరకు తన ఉపాధ్యాయులకు చెప్పగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here