ఫిల్మ్ ఫేర్ అవార్డు సాధించిన బెస్ట్ తెలుగు చిత్రాలు ఇవే

ఫిల్మ్ ఫేర్ అవార్డు సాధించిన బెస్ట్ తెలుగు చిత్రాలు ఇవే

0

ఏ సినిమా అయినా సక్సెస్ అయింది అంటే అవార్డులు వస్తూనే ఉంటాయి, ముఖ్యంగా నంది అవార్డులు ఫిల్మ్ ఫేర్ అవార్డుల గురించి చెప్పుకుంటారు అందరూ, సినిమాకి ఎన్ని అవార్డులు వస్తే అంతమంది మనసు దోచింది అని అంటారు సినిమా అభిమానులు.

అయితే ప్రతి సంవత్సరం ఫిల్మ్ ఫేర్ వారు సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీస్ మొత్తానికి వివిధ విభాగాల్లో ప్రతిభ కనబర్చిన వారికి అవార్డ్స్ ప్రధానం చేస్తారు. మరి సౌత్ ఇండియాలో మన తెలుగు ఇండస్ట్రీలో చాలా సినిమాలకు ఈ అవార్డులు వచ్చాయి.. అందులో ది బెస్ట్ సినిమాలు చూద్దాం టాప్ 10లో.

1. బాహుబలి
2.మనం
3. అత్తారింటికి దారేది
4.ఈగ
5.దూకుడు
6.వేదం
7.మగధీర
8.గమ్యం
9.హ్యపీ డేస్
10.బొమ్మరిల్లు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here