కంద తింటున్నారా దీని వల్ల కలిగే లాభాలు తెలుసుకోండి

0

మన ఇళ్లల్లో చాలా మంది కంద బచ్చలి కూర చాలా ఇష్టంగా తింటారు, సీజన్ లో బచ్చలి కంద కూర తప్పకుండా టేస్ట్ చేస్తారు.
తెలుగులో మనం కంద గడ్డ అంటాం గానీ… ఇంగ్లీషులో దీన్ని ఏనుగు పాదం అంటారు. ఇక కందలో చాలా మంచి పోషకాలు ఉన్నాయి, మరి ఇవి తింటే కలిగే ప్రయోజనాలు చూద్దాం.

1.. కాన్సర్ను అడ్డుకుంటుంది
2..గుండె సమస్యలకు చెక్ పెడుతుంది
3కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది.
4. బాడికి చలువ చేస్తుంది, హీట్ పొగొడుతుంది
5. ఇక కూరఫ్రై పచ్చడి ఎలాగైనా చేసుకోవచ్చు.
6. మన శరీరంలో ఉన్న చెడు కొలస్ట్రాల్ పొగొడుతుంది.
7. మీ శరీరంలో కొవ్వు తగ్గాలి అంటే ఇది తింటే చాలు
8. ఇక కంద తింటే పొట్ట రాదు, బరువుపెరగరు
9.కంద… మహిళల్లో ఈస్ట్రోజన్ ఉత్పత్తిని పెంచుతుంది
10. కీళ్ల నొప్పులను నివారిస్తుంది
11. ఇది తింటే ఆకలి వేయదుకనుక బరువు ఈజీగా తగ్గుతారు
12.. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ కందలో ఉంటాయి
13. శరీరానికి అవసరం అయిన. బీటా కెరొటిన్, విటమిన్ బీ6, విటమిన్ సీ, ఖనిజాలు ఉంటాయి
14. యంంగ్ గా కనిపించేలా ఉంటారు
15.పేగులు లివర్ క్లీన్ గా ఉంటాయి, చెడు పదార్దాలు కంద బయటక పంపుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here