ఫ్లాష్ న్యూస్ — పనిమనిషి కావాలి జీతం నెలకి 18 లక్షలు ఎక్కడో తెలుసా

0

టైటిల్ చూడగానే ఇదేంటి అనుకుంటున్నారా, అవును మీరు వింది నిజమే ..ఈ టైటిల్ వాస్తవమే, ఎక్కడైనా మన దేశంలో పనిమనిషికి ఇంటి పని అంతా చేస్తే ఐదు వేలు ఇస్తారు, ఇక బాగా ధనవంతులు అయితే పది వేలు లేదా 20 వేల జీతం నెలకి ఇస్తారు, అన్నీ ఇంట్లోనే ఖర్చులు చూసుకుంటారు.

ఇక హీరోలు పారిశ్రామిక వేత్తల ఇంట్లో అయితే 50 వేలు ఇచ్చినా ఆశ్చర్యం ఉండదు, అయితే ఇక్కడ మాత్రం పనిమనిషికి నెలకు రూ. 18 లక్షల జీతం ఇస్తున్నారు. బ్రిటన్ రాణి రెండో ఎలిజబెత్ దగ్గర చేయాల్సిన ఉద్యోగం అది. అందుకే అంత జీతం.

మరి రాణి గారి దగ్గర పని అంటే మాములు విషయం కాదు, బ్రిటిన్ రాజరిక కుటుంబీకుల కోసం ఏటా కోట్లకొద్దీ ఖర్చు చేస్తున్నారు, తాజాగా ఇక్కడ విండ్సర్ క్యాజిల్లో హౌజ్ కీపర్ పోస్టును భర్తీ చేస్తున్నామని, అర్హతలు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలని రాచకుటుంబం ప్రకటన ఇచ్చింది.

ఇక జీతం నెలకి 18 లక్షలరూపాయలు
అలాగే ఏడాదికి 33 సెలవులు ఉంటాయి
ట్రావెలింగ్, హెల్త్, ఇన్సూరెన్స్ అన్నీ ఆ సభ్యులకి ఇస్తారు
అయితే ఈ పోస్టు రావాలి అంటే ఈ కుటుంబం గురించి అర్ధం చేసుకోవాలి
13 నెలలపాటు ట్రైనింగ్ తీసుకోవాలి
ఇంగ్లీష్ లో బాగా మాట్లాడాలి
దైర్యం ఉండాలి
ఏ అనారోగ్యాలు ఉండకూడదు
అలాగే లెక్కలు కూడా బాగా రావాలి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here