హైదరాబాద్ లో దారుణం..నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం

Four-year-old girl raped in Hyderabad

0

హైదరాబాద్ రాజేంద్రనగర్‌లో దారుణం చోటు చేసుకుంది. అభం శుభం తెలియని నాలుగేళ్ల చిన్నారికి చాక్లెట్ ఆశ చూపి అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ నీచుడు. బాలికకు రక్తస్రావం కావడంతో అసలు విషయాన్ని తల్లి గుర్తించింది. హిమాయత్‌సాగర్ పరిధిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాంతు అనే వ్యక్తి గంజాయి మత్తులో అత్యాచారానికి పాల్పడినట్లుగా అనుమానం. బాలిక తల్లి స్థానికుల సాయంతో రాజేంద్రనగర్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుని కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here