నాలుగేళ్లు ప్రియుడ్ని ప్రేమించింది – కాని వేరే వ్యక్తిని వాటి కోసం పెళ్లి చేసుకుంది .

నాలుగేళ్లు ప్రియుడ్ని ప్రేమించింది - కాని వేరే వ్యక్తిని వాటి కోసం పెళ్లి చేసుకుంది

0

కొందరు ప్రేమని రియల్ గా చూపిస్తారు, మరికొందరు అవసరం కోసం చేస్తారు, అయితే ఇక్కడ ఈమె కూడా అలాంటిదే అనాలి, తనకు దేవుడు ఇచ్చిన అందం ఆమెకి ప్లస్ అని అనుకుంది, ఎందరు ప్రపోజ్ చేసినా ఎవరికి ఒకే చెప్పలేదు, చివరకు ఓ వ్యక్తి నచ్చడంతో అతనికి ఎస్ చెప్పింది.

రెండేళ్లు కలిసి తిరిగారు, కాని ఆమె పేరెంట్స్ భారీగా కట్నం ఇచ్చుకోరు ఈ సమయంలో దూరపు బంధువుల ద్వారా ఓ సంబంధం వచ్చింది, అబ్బాయి నెలకి 5 లక్షలు సంపాదిస్తున్న వ్యాపారి, ఇక ఆమెని చూడగానే అతనికి నచ్చేసింది, కట్నం కూడా వద్దు అన్నాడు, ఈ అప్సరస చాలు అన్నాడు.

ఆమె కూడా అతని పాష్ నెస్ చూసి డబ్బు చూసి జీవితంలో సెటిల్ అవ్వచ్చు అని ప్రియుడి ఆలోచన పక్కన పెట్టింది, పెళ్లికొడుకు తెచ్చిన నాలుగు లక్షల డైమెండ్ రింగ్ , ఐఫోన్ ముందు ప్రియుడు ప్రేమ ఆవగింజంత కూడా కనిపించలేదు, చివరకు అతనితో పెళ్లికి ఒకే చెప్పింది, ప్రియుడికి సింపుల్ గా మర్చిపో అని మెసేజ్ చేసింది.

ఢిల్లీలో జరిగింది ఈ ఘటన, ఈ అంశాన్ని తన జీవిత ఘటనని ఓ మ్యాగజైన్ కి రాసిన కాలమ్ లో తెలిపాడు ఆ ప్రియుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here