గద్దలకొండ కలెక్షన్స్ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు

గద్దలకొండ కలెక్షన్స్ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు

0

వరుణ్ తేజ్ హీరోగా నటించిన గద్దలకొండ గణేష్ సినిమా వీకెండ్ తర్వాత కూడా దూసుకుపోతుంది.. వరుణ్ తేజ్ కెరీర్ లో ఎప్పుడు రానటువంటి ఓపెనింగ్స్ ఈ సినిమా కు వస్తుండగా మెగా కాంపౌండ్ ఎంతో సందడిగా ఉంది.. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా చాల రోజుల తర్వాత ఆ దర్శకుడికి మంచి పేరు తెచ్చిపెట్టగా ఈ సినిమా ద్వారా తమిళ హీరో అధర్వ తెలుగు తెరకు పరిచయమయ్యాడు.

ఇక సినిమా ను చుసిన ప్రతి ఒక్కరు బాగుంది అనడంతో డియన్స్ నుండి కూడా స్పందన బావుండడంతో ఆదివారం మరింత పుంజుకుని మూడో రోజు కూడా భారీ కలెక్షన్స్ నమోదు చేసేలా కనిపిస్తున్నాడు గద్దలకొండ గణేష్.

ఇప్పుడు ప్రేక్షకులకు ఉన్న బెస్ట్ ఆప్షన్ గద్దలకొండ గణేష్ మాత్రమే. సూర్య బందోబస్త్, నానీస్ గాంగ్ లీడర్ రెండు గద్దలకొండ గణేష్ వచ్చాక వెనుకబడిపోయాయి. సినిమా రెగ్యలర్ గా లేకపోవడం, మంచి కథ, కథనం తో గద్దలకొండ గణేష్ మంచి వసూళ్ళు అందుకుంటుంది.