బిగ్ బ్రేకింగ్… చిరంజీవితో కలిసి గంటా భారీ ప్లాన్

బిగ్ బ్రేకింగ్... చిరంజీవితో కలిసి గంటా భారీ ప్లాన్

0

ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవితో కలిసి భారీ ప్లాన్ వేస్తున్నారా అంటే అవుననే అంటున్నారు రాజకీయ మేధావులు ఈ ఎన్నికల్లో టీడీపీ అధికారం కోల్పోవడంతో గంటా ఆ పార్టీకి అంటి ముట్టనట్లు ఉన్నారు.

ఇటీవలే జరిగిన అసెంబ్లీ సమావేశంలో అలాగే ప్రెస్ మీట్ లలో వైసీపీపై ఎలాంటి విమర్శలు చేయలేదు … గంటా విమర్శలు చేయక పోవడానికి బలమైన కారణాలు ఉన్నాయని రాజకీయ మేధాలు భావిస్తున్నారు… టీడీపీలో తనకు రాజకీయ భవిష్యత్ ఉండదని గ్రహించి బీజేపీలో చేరాలని చూస్తున్నారు…

తనతో పాటు చిరంజీవిని కూడా బీజేపీలోకి తీసుకువెళ్తే రాజకీయ భవిష్యత్ ఉంటుందని గంటా భావిస్తున్నారట… గతంలో ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేందుకు గంటా కీలక పాత్ర పోషించారు… ఈ విషయాన్ని పవన్ స్వయంగా ప్రకటించారు… పీఆర్పీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేందుకు గంటాలాంటి వారు కీలక పాత్ర పోషించారని అన్నారు…