గోడ దూకి రహస్య ప్రదేశానికి వెళ్లిపోయిన అచ్చెన్నాయుడు…

గోడ దూకి రహస్య ప్రదేశానికి వెళ్లిపోయిన అచ్చెన్నాయుడు...

0

ఏపీ ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడును పోలీసులు తాజాగా హౌస్ అరెస్ట్ చేశారు… అయితే ఆయన గోడ దూకి రహస్య ప్రదేశానికి వెళ్లిపోయారు… ఆయనతోపాటు గద్దె రామ్మోహన్ కూడా వెనుక గోడ నుంచి రహస్య ప్రదేశానికి వెళ్లిపోయారు…

మరికాసేపట్లో అమరావతిలో మహిళలు పెద్దఎత్తున ర్యాలీ నిర్వహించనున్నారు… ఈ ర్యాలీకి మద్దతు ఇస్తామని ఇప్పటికే టీడీపీ నాయకులు ప్రకటించారు.. అందులో భాగంగానే పోలీసులు టీడీపీ నాయకులను అహౌస్ అరెస్ట్ చేశారు…

హౌస్ అరెస్ట్ లో భాగంగా వెనుక గోడనుంచి రహస్య ప్రదేశానికి వెళ్లిపోయారు.. కాగా కొద్దికాలంగా అమరావతి ప్రాంతంలో ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంటున్న సంగతి తెలిసిందే… రాజధానిని అమరావతిలోనే ఉంచాలని డిమాండ్ చేస్తూ రోడ్డెక్కి నిరసనలు చేస్తున్నారు…