జ్యువెలరీ వ్యాపారం చేస్తున్న స్టార్ హీరోయిన్ కాజల్…

జ్యువెలరీ వ్యాపారం చేస్తున్న స్టార్ హీరోయిన్ కాజల్...

0

తెలుగు ఇండస్ట్రీలోకి లక్ష్మీ కళ్యాణం చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చిన్న కాజల్ అగర్వాల్ ఇప్పటికి స్టార్ హీరోయిన్ గా చలామణి అవుతూనే ఉంది… ఈ ముద్దుగుమ్మ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోలందరి సరసన వహించింది…

అప్పట్లో ఆర్య 2 మిస్టర్ ఫర్ఫెక్ట్ చిత్రాలు ఈ ముద్దుగుమ్మకు మంచి క్రేజ్ ను తీసుకువచ్చాయి… అయితే ఈ అమ్మడు కేవలం నటి మాత్రమే కాదు తెలివైన వ్యాపార వేత్త కూడా సోలో సినిమాలో నటించిన నిషా అగర్వాల్ కాజల్ సోదరి అని మనకు తెలుసు…

నిషా అగర్వాల్ కొన్ని చిత్రాలలో నటించిన ఆ తర్వాత మ్యారేజ్ చేసుకుంది… దాంతో ఆమె సినిమాలకు పూర్తిగా దూరం అయింది… ఆ సమయంలోనే కాజల్ అగర్వాల్ తన చెల్లెలితో కలిసి మార్సాల పేరుతో జ్యువలరీ షాప్ ని ప్రారంభించింది…