నిరుద్యోగులకు శుభవార్త..బీఈసీఐఎల్‌లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

0

నిరుద్యోగులకు శుభవార్త..బీఈసీఐఎల్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది. కాగా ఎంపిక విధానం, అర్హత, ఖాళీలు, ముఖ్యమైన తేదీల వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

మొత్తం ఖాళీలు: 20

పోస్టులు:

జూనియర్‌ టెక్నికల్‌ ఆఫీసర్లు

హిందీ ట్రాన్స్​‍లేటర్లు

ఈ-ఆఫీస్ ఎక్స్​​‍పర్ట్‍

సోషల్‌ మీడియా ఎగ్జిక్యూటివ్‌

ఆఫీస్ అసిస్టెంట్లు

ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా

దరఖాస్తు: ఆన్‌లైన్‌లో

చివరి తేదీ: జూలై 2

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://www.becil.comను సందర్శించండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here