నిరుద్యోగులకు గుడ్ న్యూస్..ఆ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

0

తెలంగాణా నిరుద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో డైరెక్టర్‌ ఆఫ్‌ వర్క్స్‌ అకౌంట్స్‌ విభాగంలో 53 డివిజినల్‌ అకౌంట్స్‌ అధికారులు(డీఏఓ) గ్రేడ్‌-2 పోస్టుల భర్తీకి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది.  ఈ నెల 17 నుంచి సెప్టెంబరు 6వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు కమిషన్‌ పేర్కొంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here