వివేకా హత్యకేసుపై గౌతమ్ సవాంగ్ అల్టిమేటమ్

వివేకా హత్యకేసుపై గౌతమ్ సవాంగ్ అల్టిమేటమ్

0

గత సంవత్సరం వైఎస్ వివేకానందరెడ్డి హత్య ఇరు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తించిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించిన విచారణ ఇప్పటివరకు పూర్తి కాలేదు… దీంతో రాజీయ పరంగా అనేక అరోపణలు వస్తున్నారు…

ఈ నేపథ్యంలో డీజీపీ గౌతమ్ సవాంగ్ అల్డిమెటమ్ జారీ చేశారు.. ఈ కేసుకు సంబంధించి ఎవరైన తప్పుడు ఆరోపణలు చేస్తే వారికి నోటీసులు పంపించి చట్ట పరంగా చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు…

వివేకా హత్యకు సంబంధించి ఇప్పటివరకు వచ్చిన ఆరోపణల్లో నిజంలేదని అన్నారు… ఈ కేసుకు సంబంధించి రాజకీయ నాయకులు మట్లాతుంటారని తాము వాటి గురించి పట్టించుకోబోమని తమ పని తాము చేసుకుంటుపోతామాని తెలిపారు…