నేను రష్మిక టైపు కాదు.. ఎలా పడితే అలా ముద్దులు పెట్టడానికి..!!

నేను రష్మిక టైపు కాదు.. ఎలా పడితే అలా ముద్దులు పెట్టడానికి..!!

0

ఈ మధ్య టాలీవుడ్ సినిమాల్లో రొమాన్స్ శృతి ముంచుతుందని చెప్పొచ్చు.. సమయం సందర్భం లేకుండా నే ముద్దు సీన్లు, ఎక్స్ పోజింగ్ సీన్స్ పెట్టేస్తున్నారు.. అయితే తాజాగా ఓ హీరోయిన్ పై ఇలాంటి సీన్స్ పై చెలరేగిపోయింది.. కన్నడ నటి హరిప్రియ నటించిన కన్నడ సినిమా ఈరోజు రిలీజ్ అయ్యింది. ఇందులో హరిప్రియ హీరో సృజన్ ల మధ్య లిప్ లాక్ సీన్ ఉన్నది.

ఈ సీన్ లో హరిప్రియ అద్భుతంగా నటించింది. నటించింది అని చెప్పడం కంటే జీవించింది అని చెప్పొచ్చు. ఈ సీన్ పై నెటిజన్లు వివిధ కామెంట్లు చేస్తున్నారు. దీనిపై హరిప్రియ స్పందించింది. కథ డిమాండ్ మేరకు మాత్రమే అలా చేసినట్టు చెప్పింది. ఈ సినిమాలోని సీన్ ను గీత గోవిందంతో పోల్చడం సరికాదని అంటోంది.