బిగ్ అలర్ట్- తెలంగాణలో ఆ జిల్లాలకు హెచ్చరిక

heavy rains in Telangana

0

తెలంగాణను గులాబ్ తుఫాన్ వణికిస్తోంది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని 14 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని..దీనితో అప్రమత్తమైన వాతావరణ శాఖ ముందస్తు జాగ్రత్తగా ఆ 14 జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. అత్యవసరం అయితే తప్ప బయటకు ఎవరు రాకూడదు అని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.

రాష్ట్రంలోని ఖమ్మం, కరీంనగర్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, పెద్దపల్లి, కరీంనగర్, జనగామ, వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు రెడ్ అలర్ట్ హెచ్చరికలు జారీ చేసినట్టు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం సంచాలకులు డాక్టర్‌ నాగరత్న తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here