హీరోయిన్ పూనమ్ కౌర్ రియల్ స్టోరీ

హీరోయిన్ పూనమ్ కౌర్ రియల్ స్టోరీ

0

పూనమ్ కౌర్ తన అందం అభినయంతో టాలీవుడ్ లో మంచి ఫేమ్ సంపాదించుకుంది , అయితే ఆమెకు వరుస అవకాశాలు వచ్చాయి, ఇప్పుడు సినిమాలు చేయడం లేదు ఈ అందాల భామ, మోడలింగ్ రంగం నుంచి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది ఆమె. మరి ఆమె రియల్ స్టోరీ చూద్దాం.

పూనమ్, తండ్రి సరబ్-జిత్ సింగ్ పంజాబీ, అలాగే తల్లి సుఖ్-ప్రీత్ నిజామాబాద్, ఈ దంపతులకు హైదరాబాదులో జన్మించింది. హైదారాబాద్ పబ్లిక్ స్కూలులో చదివింది పూనమ్, ఆ తరువాత ఢిల్లీలోని నేషనల్ ఇన్సిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో తన ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు పూర్తిచేసింది. ఆమెని కొందరు దీప, నక్షత్ర అని కూడా పిలుస్తారు.

ఆమె సినిమాల్లోకి రాకముందు మోడల్ గా చేసింది, తర్వాత తెలుగు తమిళ మలయాళ చిత్రాలు చేసింది..2005లో మిస్ ఆంధ్రా టైటిల్ గెలుచుకున్న పూనమ్, ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన మాయాజాలం తో తెలుగు సినిమా పరిశ్రమలోకి ప్రవేశించింది. మరి ఆమె నటించిన తెలుగు చిత్రాలు చూద్దాం.

తెలుగులో ఆమె నటించిన చిత్రాలు ఇవే

మాయాజాలం
ఒక విచిత్రం
నిక్కి అండ్ నీరజ్
శౌర్యం
వినాయకుడు
గణేష్
నాగవల్లి
పయనం
గగనం
బ్రహ్మిగాడి కథ
ఆడు మగాడ్రా బుజ్జి
పొగ
అటాక్
నాయకి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here