భర్తను కత్తితో కసకస పొడిచిన భార్య… ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు..

భర్తను కత్తితో కసకస పొడిచిన భార్య... ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు..

0

బెంగుళూరులో విషాద ఘటన చోటుచేసుకుంది… అర్థరాత్రి సమయంలోభర్తను భార్య కత్తితో పొడిచి హత్య చేసింది… పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి… హోసకోట హోసూర్ రోడ్డు కిమాద్ ఫోర్త్ ఫేజ్ లో రామస్వామి రెడ్డి గౌరమ్మలు దంపతులు నివాసం ఉన్నారు… వీరి సంతానానికి ఇద్దరుకుమారులు ఇద్దరు కుమారులు మృతి చెందారు…

దీంతో అప్పటినుంచి గౌరమ్మ మానసిన పరిస్థితి బాగాలేదు ఆసుపత్రికి వెళ్లి మందులు వాడుతుంది.. ఈ క్రమంలో కరోనా వైరస్ దేశంలో నృత్యం చేస్తున్న తరుణంలో దాన్ని అరికట్టేందుకు లాక్ డౌన్ విధించింది.. గౌరమ్మ తనకు మందులు తీసుకురావాలని చెప్పింది భర్తకు

అయితే లాక్ డౌన్ సమయంలో మందులు తీసుకురాలేకపోయాడు భర్త… ఇంటికి వెళ్తే భర్త ఏం చేస్తుందోనని భయంతో అక్కడ ఉన్న తన రెండవ ఇంట్లో పడుతుకున్నాడు… దీంతో భార్య వచ్చి పదునైన కత్తితో పొడించింది… ఇక భర్త గట్టిగా కేకలు వేయడంతో ఆయన్ను స్థానికులు ఆసుపత్రికి తరలించారు… చికిత్స పొందుతూ మృతి చెందాడు…