హైదరాబాద్ లో రెండు రైళ్లు ఢీ దారుణమైన ప్రమాదం

హైదరాబాద్ లో రెండు రైళ్లు ఢీ దారుణమైన ప్రమాదం

0

హైదరాబాద్ లో రెండు ట్రైన్స్ ఢీకొన్నాయి.దీంతో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.16 బోగీలు ఉంటే నాలుగు బోగీలు దారుణంగా డ్యామేజ్ అయ్యాయి….ఇంటర్ సిటీ ట్రైన్ ను వెనుక నుంచి డీకొన్ని ఎం ఎం టీఎస్ రైలు.. 30 మందికి గాయాలు అయ్యాయి.
సిగ్నల్ చూసుకోకుండా ఒకే ట్రాక్ పై కు రైలు రావడంతో ఈ ప్రమాదం జరిగింది. ఒకే ట్రాక్ పై కి రావడంతో పెద్ద ఇంజిన్ కావడంతో ఎం ఎంటీఎస్ ట్రైన్ ఇంటర్ సిటీని ఢీకొన్నాయి ..ఈ సమయంలో అతి వేగంగా ట్రైన్లు వెళుతున్నాయి అని అంటున్నారు. హైదరాబాద్ సిర్పూర్ పాసింజర్ అని తెలుస్తోంది.విషయం తెలుసుకున్న రైల్వే జీఆర్పీ పోలీసులు…. ప్రమాద స్థలానికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించారు. టెక్నికల్ సమస్యల వల్లే ఈ ప్రమాదం జరిగిటనట్లు అధికారులు చెబుతున్నారు.