ఈ ఇంట్లో ఈ రెండు ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందట

0

ఎవరైనా సరే పేదలు గా ఉండకూడదు అనే కోరుకుంటారు…డబ్బు రావాలి అని కోరుకుంటారు… మనకు ఉన్న సమస్యలు పోవాలి అని దేవుడ్ని కోరుకుంటారు…అంతేకాదు డబ్బుతో పాటు ఆరోగ్యం కూడా ఉండాలి అనేది అందరూ కోరుకుంటారు… అయితే కొందరు ఎంతకష్టపడినా ఆ నగదు వారి చేతిలో నిలవదు… ఏదో ఓ విధంగా ఖర్చు అవుతూనే ఉంటుంది… ఇలా చేతిలో నగదు ఉండాలి అంటే, ఆ తల్లి లక్ష్మీదేవి అనుగ్రహం కూడా పొందాలి అంటారు పండితులు.. అప్పుడు ఆడబ్బు నిలుస్తుంది అని చెబుతారు.

మీరు కష్టపడుతున్నా చేతిలో డబ్బు ఉండటం లేదా, డబ్బు కొరత లేకుండా ఉండాలంటే మీ ఇంట్లో రెండు ముఖ్యమైనవి ఉండాలని పండితులు చెబుతున్నారు. మీరు కచ్చితంగా పూజ గదిలో కర్పూరం ఉంచాలి , కచ్చితంగా హారతి దేవుడికి ఇవ్వాలి, ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న నెగిటీవ్ ఎనర్జీ దూరం అవుతుంది.

కొబ్బరికాయలు చాలా మంది కొంటారు.. మీరు ఒకటి గుర్తు ఉంచుకోండి ఆ లక్ష్మీదేవి ఆలయానికి వెళ్లినా లేదా ఇంట్లో లక్ష్మీదేవికి పూజ చేసుకున్నా చిన్న కొబ్బరికాయ కొట్టండి… ఇది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం…కలశం దగ్గర కూడా చిన్న కాయలు మాత్రమే పెడతారు . ఇలా ఇంట్లో చిన్న కొబ్బరికాయలు కొట్టడం వల్ల ఆ లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది అని చెబుతున్నారు పండితులు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here