ఈ కాయిన్ మీ ద‌గ్గ‌ర ఉందా అయితే మీకు 10 ల‌క్ష‌లు వ‌స్తాయి

If you have this coin with you, you will get 10 lakhs

0

మ‌న‌లో చాలా మంది ఓల్డ్ కాయిన్స్ క‌లెక్ట్ చేసే అల‌వాటు ఉంటుంది. ఇక ఇలాంటి పాత కాయిన్స్ ఏకంగా ఇప్పుడు ల‌క్ష‌ల ధ‌ర ప‌లుకుతున్నాయి. స‌ర‌దాగా చేసిన కాయిన్స్ క‌లెక్ష‌న్ ఏకంగా చాలా మందిని ల‌క్షాదికారుల‌ని చేసింది. వంద ఏళ్ల నాటి నాణాల‌కు ఎంతో డిమాండ్ ఉంది. అంతేకాదు ఆన్ లైన్ లో వీటిని అమ్మి ల‌క్ష‌లు సంపాదించుకున్న వారు ఉన్నారు.

మీద‌గ్గ‌ర ఈ ఐదు నాణెంపైన వైష్ణో దేవి ఫోటో ఉండాలి. భారత ప్రభుత్వం 2002 సంవత్సరంలో జారీ చేసిన ఈ పురాతన నాణెం కోసం చాలా డిమాండ్ ఉంది. ఇలాంటి కాయిన్ అమ్మడం వల్ల మీరు రూ. 10 లక్షల వరకు సంపాదించవచ్చు. ఇక మీ ద‌గ్గ‌ర ఈ నాణం ఉంటే వెంట‌నే వెబ్ సైట్ లో రిజిస్ట‌ర్ అవ్వండి.

రూ. 5 నాణేలపై వైష్ణో దేవి ఫోటో ఉంటుంది. ఇలాంటి కాయిన్స్ దగ్గర ఉంచుకోవడం అదృష్టంగా భావిస్తారు. చాలా మంది వ్యాపారులు ఇవి కావాలి అని చూస్తున్నారు.ఇండియా మార్ట్, పిన్‌టెస్ట్, ఇండియన్ కరెన్సీ ఈ వెబ్‌సైట్లలో అమ్మవచ్చు. ఈ నాణాలు 2002 లో జారీ చేశారు.

ఈ వెబ్ సైట్లో పూర్తి వివ‌రాలు చూడండి.

http://www.indiancurrencies.com/

https://dir.indiamart.com/impcat/old-coins.html

https://in.pinterest.com/080841052o/sell-old-coins/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here