ఇక్కడ జగన్ కు నో ఛాన్స్

ఇక్కడ జగన్ కు నో ఛాన్స్

0

ఉభయ గోదావరి జిల్లాలు ఎప్పటినుంచో తెలుగుదేశం పార్టీకి కంచుకోగా వ్యవహరిస్తున్నాయి… ఈ రెండు జిల్లాల్లో ఎవరైతే ఎక్కువ సీట్లు సాధిస్తారో వారిదే అధికారం అనేది గట్టినమ్మకం…. అందుకే వైసీపీ టీడీపీలు ఈ రెండు జిల్లాలపై ఫోకస్ చేస్తుంటాయి….

2014 ఎన్నికల్లో టీడీపీ మెజార్టీ స్థానాలను గెలుచుకుని అధికారంలోకి రాగా 2019 ఎన్నికల్లో జగన్ సునామితో టీడీపీ కంచుకొట కాస్త వైసీపీ కంచుకోటగా మారింది… అయితే ఈ ఎన్నికల్లో గెలిచినంత మాత్రాన గోదావరి జిల్లాలు వైసీపీ కంచుకోట కాదని అంటున్నారు….

తాజాగా ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ రాజమహేంద్రవరంలో టీడీపీని ఢీ కొట్టండం అంత సులువేమికాదని అన్నారు…. ఇక్కడ ఎప్పటినుంచో టీడీపీ జెండా ఎగురుతుందని అన్నారు ఆయన … రాజమహేంద్రవరం టీడీపీ అడ్డా అని అన్నారు…