ఇలా అయితే చంద్రబాబుకు పవన్ కు ఒక్క సీటు కూడా రాదు…

ఇలా అయితే చంద్రబాబుకు పవన్ కు ఒక్క సీటు కూడా రాదు...

0

చరిత్రలో ఎన్నడు లేని విధంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంను ప్రారంభించనున్న సంగతి తెలిసిందే అయితే దీనిపై ప్రతిపక్షాలు తమ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి…

తాజాగా దీని గురించి ప్రొఫెసర్ కంచం ఐలయ్య వివరణ ఇచ్చారు… జగన్ తీసుకున్న నిర్ణయం చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు… ఇంగ్లీష్ మీడియంను వ్యతిరేకిస్తున్న వారందరిని తరిమి కొట్టాలని ఐలయ్య అన్నారు… ఇంగ్లీష్ మీడియంను వ్యతిరేకిస్తున్న వారందరి పిల్లలు ఏ మీడియంలో చదువుతున్నారని ఆయన ప్రశ్నించారు….

పేద పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదవడం తప్పా అని ఆయన ప్రశ్నించారు… ఇంగ్లీష్ మీడియంను వ్యతిరేకించిన ప్రతిపక్ష పార్టీలకు వచ్చే ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవలేరని ఐలయ్య అన్నారు…