త్వరలో ఇండియా మరో సంచల నిర్ణయం

త్వరలో ఇండియా మరో సంచల నిర్ణయం

0

భారత ప్రభుత్వం ప్రపంచానికి ఒకదాని తర్వాత ఒకటి షాక్ ఇస్తుంది 2014 లో మోడీ ప్రధానిగా ఎన్నికైనప్పుడు ప్రపంచం ఆశ్చర్య పోయింది.మోడీ ప్రదనిగా ఎంపిక కాగానే దేశానికి మంచి రోజులు వస్తాయని. అద్భుతంగా అభివృద్ది చెందుతుంది అని చాలా మంది ప్రముఖ చెప్పుకుంటూ వస్తున్నారు. వారు చెప్పిన విధంగానే మోడీ అధికారంలోకి రాగానే తీసుకున్న అతి పెద్ద నిర్ణయం పెద్ద నొట్ల రద్దు. ఈ నో ట్ల రద్దు తర్వాత చాలా కాలం జమ్ము కాశ్మీర్ లో ఉగ్రవాదుల కార్యకలాపాలు తగ్గిపోయాయి. డబ్బు లేకా పోవడం తో ఇబ్బందులు పడ్డారు. ఏటీఎం నుంచి కొంత మాత్రమే డబ్బులు రావడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు మోడీ చరిష్మా తగ్గి పోయిందని వాదించారు. కొన్ని రాష్ట్రా ల్లో బిజెపి ఓటమి పాలు అవ్వడంతో మోడీ తర్వాత ప్రధాని కా డని వాదించారు. కానీ 2019వ సంవత్సరంలో మోడీ భారీ విజయం సాధించాడు.

గతంలో కంటే ఎక్కువ సీట్లు సాధించారు. భారీ మెజారిటీ రావడంతో రెండు సభల్లో బిజెపి సంఖ్య బలం పెరిగి ఎన్నో సంవతసరాలుగా పెండింగ్లో ఉన్న త్రిబుల్ తల్లక్ బిల్లు ఆమోదం లభించింది. ఆ తర్వాత వెంటనే ఆర్టికల్ 370 బిల్లును ప్రవేశ పే ట్టి రద్దు చేశారు. దేశ చరిత్రలోనే అతి పెద్ద నిర్ణయంగా చెప్పవచ్చు. ఈ బిల్లు ఆమోదం తర్వాత కేంద్రం మరో నిర్ణయం తీసుకొబోతుంటే తెలుస్తుంది. ఆ నిర్ణయం ఎంటన్న విషయం బయటకు రావడం లేదు. ఒక వేళ ఆ నిర్ణయం తీసుకుని అమలు చేస్తే ప్రపంచ యవత్ దృష్టి భారత్ వైపు చూస్తుంది. కేంద్రం తీసుకునే ఆ నిర్ణయం తెలియాలంటే కాస్త ఆగక తప్పదేమో