ముస్లింలకు రాష్ట్రపతి, ప్రధాని ఈద్‌ శుభాకాంక్షలు

ముస్లింలకు రాష్ట్రపతి, ప్రధాని ఈద్‌ శుభాకాంక్షలు

0

రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని నరేంద్ర మోడీ ఈద్‌ సందర్భంగా ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రేమ, సోదరభావం, మానవసేవలకు ఈద్‌ ప్రతీక అని రాష్ట్రపతి అన్నారు. విశ్వవ్యాప్తమైన ఈ విలువలకు అందరం కట్టుబడి ఉండాలని రాష్ట్రపతి అన్నారు. ఈద్‌ అల్‌ అధా సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలని ప్రధాని మోడీ 2అన్నారు. సమాజంలో శాంతి సంతోషాలను ఈ పండుగ మరింత వెల్లివిరయజేస్తుందని ఆయన అన్నారు.