ఇంటర్ అర్హతతో ఉద్యోగాలు..UPSC నోటిఫికేషన్ రిలీజ్

0

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నేషనల్ డిఫెన్స్ అకాడమీఅండ్ నావల్ అకాడమీ  ఎగ్జామినేషన్ కోసం జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.

భర్తీ చేయనున్న ఖాళీలు: 400

అర్హులు: నేషనల్ డిఫెన్స్ అకాడమీ, నావల్ అకాడమీలో పోస్టులకు ఇంటర్మీడియట్ లేదా 10+2 పాస్ కావాలి. నావల్ అకాడమీలో అడ్మిషన్ కోరుకునేవారు తప్పనిసరిగా ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్స్‌లో పాస్ కావాలి.

వయస్సు: 2004 జనవరి 2 నుంచి 2007 జనవరి 1 మధ్య జన్మించినవారే అప్లై చేయా

ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్ లైన్‌

దరఖాస్తు చివరి తేదీ: జూన్ 7, 2022

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here