ఇంటర్ విద్యార్థి సూసైడ్…

ఇంటర్ విద్యార్థి సూసైడ్...

0

ప్రారంభానికి నోచుకోని జూనియర్ కళాశాలలో వడ్డే హరికిరణ్ అనే యువకుడు ఆత్మ హత్య చేసుకున్నాడు పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి… మార్చి ఐదు నుంచి వడ్డే హరికిరణ్ కనిపించలేదని అతని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు… పలు మార్లు వెతికినా కనిపించలేదు… కిరణ్ ఇంట్లో నుంచి కుటుంబ సభ్యులతో గొడవపడి వెళ్లిపోయాడన్నారు..

మధ్యహ్నం సమయంలో పశువుల కాపర్లు కాలేజీ వైపు వెళ్లగా దుర్వాసన రావడంతో పోలీసులకు సమాచారం అందించారు.. దీంతో వారు అక్కడికి చేరుకుని పరిశీలించారు.. మృతుడు బాత్ రూమ్ వద్ద ఉరి వేసుకుని చనిపోయినట్లు పోలీసులు తెలిపారు…

సుమారు 20 రోజుల కింద ఊరి వేసుకోవడంతో మృతదేశం కుల్లిపోయింది… దీంతో పోస్ట్ మార్టం అక్కడే చేశారు… ఉరి వేసుకున్నప్పుడు తాడు తెగిపోవడంతో పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు…