ఇంటికోసం పునాది తవ్వాడు లోపల ఏముందో చూసి ఓనర్ షాక్

ఇంటికోసం పునాది తవ్వాడు లోపల ఏముందో చూసి ఓనర్ షాక్

0

యూపీలో మనోజ్ యాదవ్ నివశిస్తున్నాడు.. అతను తను ఇంటిని కొత్తగా నిర్మించుకోవాలి అని అనుకున్నాడు.. ఈ సమయంలో అతని ఇంటికై పునాదులు తవ్విస్తున్నాడు .. గునపంతో తవ్వుతున్న పనివారికి ఓ లంకె బిందె తగిలింది. అయితే అందులో బంగారం ఉంటుంది అని అనుకున్నాడు, ఆ బిందె బయటకు తీశారు.

నిజంగా అక్కడ వారు అందరూ కూడా ఖజానా దొరికింది అనుకున్నారు, కాని పాతబడిన ఆ బిందెలో దాదాపు 151 పాత నాణాలు దొరికాయి.. అవి కూడా దాదాపు పాతవి.. దాదాపు 600 ఏళ్ల క్రితం నాణాలుగా గుర్తించారు, అప్పుడు నగదుని ఆ నాణెలుగా చెలామణి చేసేవారు అని చెబుతున్నారు.

అయితే వాటి విలువ ఇప్పుడు కోట్ల రూపాయల్లో ఉంటుంది అంటున్నారు, అవి ఎక్కడా ఇప్పుడు లేవు అని చెబుతున్నారు, అందుకే వాటిని ప్రభుత్వానికి అందించాడు.. అయితే మనోజ్ ఎక్కడ అయితే ఇంటికోసం పునాదులు తవ్వాడో, అక్కడ నుంచి పెద్ద ఎత్తున పాములు కూడా బయటు వచ్చాయి.. దాదాపు 80 పాములు బయటకు రావడంతో అక్కడ వారు అందరూ షాక్ అయ్యారు, అయితే అతను ఇంటి నిర్మాణం ఆపేశాడు ఈ వరుస సంఘటనలతో.