ఇంట్లో ఇల్లాలు టెర్ర‌స్ పై ప్రియురాలు అడ్డంగా దొరికిన భ‌ర్త‌

ఇంట్లో ఇల్లాలు టెర్ర‌స్ పై ప్రియురాలు అడ్డంగా దొరికిన భ‌ర్త‌

0

విమ‌ల్ బ్యాంకు ఉద్యోగి… ఈ స‌మ‌యంలో అత‌నికి సొంత ఇళ్లు కూడా ఉంది, అయితే అత‌ని బ్యాంకులో మూడు నెల‌ల క్రితం ఓ అమ్మాయి జాయిన్ అయింది, అయితే చేరిన ప‌ది రోజుల‌కి ఇద్ద‌రూ మంచి మిత్రులు అయ్యారు, ఇక విమ‌ల్ కు గ‌త ఏడాది వివాహం అయింది, ఈ స‌మ‌యంలో విమ‌ల్ ఆమెని ఏకంగా త‌న ఇంటి పైన‌ టెర్ర‌స్ పై ఫ్లోర్ లో అద్దెకి ఇళ్లు ఇచ్చాడు.

ఇక రోజూ ఆమెతో స‌ర‌సాలు సాగించేవాడు, ఆఫీసు నుంచి నేరుగా వారిద్ద‌రూ రావడం కొంచెం సేపు వ‌ర్క్ ఉంది అని ల్యాప్ ట్యాప్ తీసుకుని ఆమె రూమ్ కు వెళ్లేవాడు.. అత‌ని భార్య‌కి అనుమానం రాకుండా క‌ధ న‌డిపించారు, కాని ఇలాంటి విషయాలు దాగ‌వు క‌దా, ఈ లాక్ డౌన్ వేళ ఇద్ద‌రూ మ‌ధ్యాహ్నం టెర్ర‌స్ పై రూమ్ లో వ‌ర్క్ చేస్తున్నారు అని భావించింది భార్య‌,

ఈ స‌మ‌యంలో రూమ్ డోర్ లాక్ చేయ‌లేదు, ఒక్క‌సారిగా భార్య జ్యూస్ ఇద్దాము అని వ‌చ్చి చూసే స‌రికి ,ఆమెతో అత‌ను న‌గ్నంగా క‌నిపించా‌డు దీంతో వీరి బండారం బ‌య‌ట‌ప‌డింది, భ‌ర్త‌పై వెంట‌నే పోలీసుల‌కి ఫిర్యాదు చేసింది, ఇక లాక్ డౌన్ త‌ర్వాత ఆమెని ఇళ్లు ఖాళీ చేయాలి అని తెలిపింది…పోలీసులు కేసు న‌మోదు చేశారు.