ఐపీఎల్: ఢిల్లీ&ముంబై జట్ల మధ్య బిగ్ ఫైట్..ఎక్కడ జరగబోతుందంటే?

0

మార్చి 26 నుండి ఐపీఎల్‌ 2022 మెగా టోర్నీ ప్రారంభమైన విషయం అందరికి తెలిసిందే. ఎంతో ఆసక్తికరంగా మ్యాచ్ లు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు జరిగిన అన్ని మ్యాచ్ లు ప్రేక్షకులను ఉత్సహపరిచాయి. ఇప్పటికే 68 మ్యాచ్‌లు పూర్తి అయిపోయి..ఇవాళ 69 మ్యాచ్ లో తలపడానికి  చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ రెడీగా ఉన్నారు.ఈ మ్యాచ్‌ లో ఢిల్లీ క్యాపిటల్స్ గెలిస్తే.. ప్లే ఆఫ్స్‌ కు చేరనుంది.  మరి ఈ రోజు జరిగే మ్యాచ్ లలో విజయం ఎవరిని వరిస్తుందో తెలుసుకోవాలంటే ఇంకొన్ని గంటలు వేచి చూడాల్సిందే..

ఇరు జట్ల పూర్తి  వివరాలివే..

ఢిల్లీ క్యాపిటల్స్: సర్ఫరాజ్ ఖాన్, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, రిషబ్ పంత్ , లలిత్ యాదవ్, రోవ్‌మన్ పావెల్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, అన్రిచ్ నార్ట్జే, ఖీల్ అహ్మద్

ముంబై ఇండియన్స్: ఇషాన్ కిషన్ , రోహిత్ శర్మ, డెవాల్డ్ బ్రీవిస్, తిలక్ వర్మ, ట్రిస్టన్ స్టబ్స్, టిమ్ డేవిడ్, రమణదీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, కుమార్ కార్తికేయ, జయదేవ్ ఉనద్కత్, రిలే మెరెడిత్

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here