ఈ మహిళ కన్న తల్లేనా.. ప్రియుడి చేత కూతురిని రేప్​

0

ప్రస్తుతం కాలంలో వివాహేతర సంబంధాల కారణంగా చాలామంది కాపురాలు కూలిపోతున్నాయి. దేశంలో ఇప్పటికే అక్రమ సంబంధాల కారణంగా ఎంతో మంది హత్యలు, ఆత్మహత్యలు చోటుచేసుకున్న ఘటనలు చాలానే ఉన్నాయి. తాజాగా తెలంగాణాలో  ఓ మహిళకు  50 ఏళ్ల వ్యక్తితో అక్రమ సంబంధం ఉండడంతో తన కూతురిని వివాహం చేసుకుంటా అనడంతో తల్లి ఆ మైనర్‌ బాలిపై లైంగిక దాడి చేసేందుకు సహకరించిన హృదయవిదారక ఘటన చైనాలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే..చెన్నైలో నివసించే ఓ మహిళ కూలీగా పనిచేస్తూ ఇంటర్ చదువుతున్న తన కూతురిని పోషించుకుంటుంది. ఆ క్రమంలో ఆ మహిళకు ఓ 50 ఏళ్ల వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడి తన కూతురిపై కన్నేసిన వ్యక్తి పెళ్లి చేసుకుంటానని మహిళకు చెప్పాడు. అనంతరం ఒప్పుకున్నా తల్లి ఆ యువకుడితో లైంగిక దాడి చేసేందుకు పలుమార్లు సంహరించింది.

అనంతరం గర్భం దాల్చడంతో అసలు విషయం బయటపడింది. పుట్టిన బిడ్డ అనారోగ్యంగా ఉండడంతో ప్రాథమిక చికిత్సా కేంద్రానికి తరలించగా..శిశువు​ తల్లి ఆధార్​ కార్డు చూసిన ఆస్పత్రి సిబ్బంది ఓ మైనర్ బాలికగా గుర్తించారు. ఆ తరువాత ఈ సమాచారాన్ని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బాధితురాలి తల్లి, ఆమె ప్రియుడిని అరెస్ట్​ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here