ఇస్మార్ట్ గా వచ్చాడు.. దుమ్మురేపుతున్న వీడియో సాంగ్..!!

ఇస్మార్ట్ గా వచ్చాడు.. దుమ్మురేపుతున్న వీడియో సాంగ్..!!

0

రామ్ హీరోగా వచ్చిన ఇస్మార్ట్ శంకర్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే.. ఒకే దెబ్బతో అటు డైరెక్టర్ కి, ఇటు హీరో సూపర్ హిట్స్ వచ్చాయి.. ఛార్మితో కలిసి పూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. జులై 18న ప్రేక్షకుల రాగ ఇప్పటికి ఆ సినిమా థియేటర్స్ లో ఉందంటే సినిమా ఏ రేంజ్ లో ఉందొ అర్థం చేసుకోవచ్చు..

అయితే తాజాగా ఇస్మార్ట్ శంకర్ నుంచి దిమాక్ ఖరామ్ ఫుల్ వీడియో సాంగ్ వచ్చేసింది.ఇందులో రామ్ ఇద్దరు హీరోయిన్స్ తో కలిసి ఊపేశాడు. నిధి, నభా అందాల ఆరబోత ఈ పాటలో హైలైట్. డీజే స్టయిల్ లో సాగే ఈ సాంగ్ లో ఇద్దరు హీరోయిన్స్ పోటీపడి మరీ అందాలని ఆరబోశారు. మాస్ కు కిక్కునిచ్చిన ఇస్మార్ట్ శంకర్ లో ఈ సాంగ్ స్పెషల్ గా నిలిచింది. ఆ సాంగ్ ని మీరు చూసేయండీ..