ఆది లవ్ స్టోరీ వింటే కన్నీళ్లు ఆగవు…

0

ఓ ప్రముఖ ఛానల్ లో ప్రసారమయ్యే జబర్దస్త్ షోలో నాన్ స్టాప్ గా నవ్వేంచే హైపర్ ఆది తాజాగా ఆసక్తికర నిజాలు తెలిపారు… తాజాగా ఓ ప్రముఖ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆది మాట్లాడుతూ తన ల్ స్టోరి గురించి చెప్పారు.

తనది లవ్ ఫేల్యూర్ అని చెప్పారు… తాను ప్రేమించిన అమ్మాయికి పెళ్ళి అయిపోయిందని అన్నారు… కాలేజ్ డేస్లో తాను ఓ అమ్మాయిని ప్రేమించానని అన్నారు… కానీ ఆమెకు పెళ్ళి అయిపోయిందని అన్నారు.. పెళ్ళి కాకుంటే కచ్చితంగా ప్రపోజ్ చేసేవాడినని చెప్పారు..

ఇక లవ్ లెటర్లు ఇప్పటివరకు ఎవ్వరికి ఇవ్వలేదని అన్నారు… ఇక లైఫ్ లో ప్రేమా దోమా అలాంటి ఉండవని పెద్దలు ఫిక్స్ చేసిన అమ్మాయిని తాను వివాహం చేసుకుంటానని చెప్పారు హైపర్ ఆది…