జబర్దస్త్—-అదిరింది టీఆర్పీలు వచ్చేశాయి

జబర్దస్త్----అదిరింది టీఆర్పీలు వచ్చేశాయి

0

బుల్లితెరలో అందరికి నవ్వులు పూయించే షోగా జబర్ధస్త్ నిలిచిపోయింది.. ఇందులో కమెడియన్లు స్కిట్లతో అందరిని నవ్విస్తూ అలరిస్తూ ఉంటారు ..పలు షోలు సినిమాలు చేస్తున్నారు జబర్ధస్త్ కమెడియన్లు అయితే ఎప్పుడు ఒకే ఫ్టాట్ ఫామ్ సినిమాలు – సీరియల్లు షో లు ఉండవు కదా, ఇప్పుడు అంతే అందులో కొందరు అదిరింది అనే కార్యక్రమం చేస్తున్నారు.

అలాంటి ఈ షో నుంచి ఇటీవల నాగబాబు తప్పుకున్నారు. ఆయన వెంటే కొంతమంది కమెడియన్స్ బయటికి నడిచారు. వీరంతా కలిసి వేరే చానల్ కి అదిరింది అనే కామెడీ షో చేస్తున్నారు. అయితే అదే వెర్షన్ షో అవడంతో ఈ రెండింటికి పోటీ ఏర్పడింది.

అయితే టీఆర్పీలు చూసుకుంటే అదిరింది జబర్దస్త్ ని దాటి ముందుకు వెళుతుంది అని అనుకున్నారు.. నాగబాబు లేకపోవడంతో ఆ షో కి మరింత డ్యామేజ్ అవుతుంది అని భావించారు.. కాని అలా జరగలేదు జబర్ధస్త్ ఫేమ్ అలాగే ఉంది. దాని టీఆర్పీ కూడా ఏ మాత్రం తగ్గలేదు..అదిరింది రేటింగ్ పరంగా జబర్దస్త్ కి చాలా దూరంగానే ఉండిపోతోంది అంటున్నారు అనలిస్టులు.