జగన్ కు షాక్ ఇచ్చిన టీడీపీ ఎమ్మెల్యేలు

జగన్ కు షాక్ ఇచ్చిన టీడీపీ ఎమ్మెల్యేలు

0

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు షాక్ ఇచ్చారు…

చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి నారా లోకేశ్ ఆద్వర్యంలో అసెంబ్లీ ఫైర్ స్టేషన్ వద్ద ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు నిరసనలకు దిగారు…. కొద్దికాలంగా రైతులకు గిట్టుబాటు ధరలు లేక అల్లాడుతున్నారని వారికి వెంటనే ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ నిరసనలు చేశారు….

ఈ నిరసన సందర్భంగా వైసీపీ సర్కార్ పై టీడీపీ నాయకులు నిప్పులు చేరిగారు…. అంతేకాదు ఈ రోజు జరుగబోయే అసెంబ్లీ సమావేశాలకు కూడా టీడీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ర్యాలీగానే వెళ్లనున్నారు….