జగన్ అన్నా నువ్వు సూపర్ నికు హ్యాట్సాఫ్ కేసినేని నాని

జగన్ అన్నా నువ్వు సూపర్ నికు హ్యాట్సాఫ్ కేసినేని నాని

0

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మరోసారి సోషల్ మీడియా వేదిగా చేసుకుని తెలుగుదేశం పార్టీ ఎంపీ కేసినేనినాని సెటైర్స్ వేశారు… ఇటీవలే జగన్ ఎన్నార్సీకి తమ పార్టీ వ్యతిరేకమని ప్రకటన విడుదల చేశారు…

జగన్ ప్రకటనపై నాని స్పందించారు… ఈ మేరకు ట్వీట్ కూడా చేశారు… జగన్ అన్నా నువ్వు సూపర్ అన్నా అని అన్నారు… కేసులు మాఫీ కోసం నీ ఎంపీలతో సీఏబీకి అనుకూలంగా ఓటేపిస్తావు అని ఆరోపించారు..

తిరిగి మళ్లి ముస్లింల ఓట్ల కోసం NRC కి వ్యతిరేకమంటావు. ఏదయినా నీకే చెల్లిందన్న. హ్యాట్సాఫ్ అన్నా అని అన్నారు… అంతేకాదు ఆయన జగన్ అన్న మాటలను పత్రికలోని క్లిప్పులను పోస్ట్ చేశారు…