జగన్ చంద్రబాబుల మధ్య తేడా అదే

జగన్ చంద్రబాబుల మధ్య తేడా అదే

0

ఏపీ ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు చాలా తేడా ఉందని శ్రీకాకుళం జిల్లా పలాస ఎమ్మెల్యే అప్పల రాజు అన్నారు… చంద్రబాబు నాయుడు ప్రకటించిన హామీలో ఐదేళ్ల తర్వాత అమలు అవుతాయని అన్నారు…

కానీ జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన హామలు ఆరు నెలలకే అమలు అవుతాయని అన్నారు…. కిలో రెండు రూపాయాలు ఉన్న బియ్యంను 5.25 చేసిన ఘనత చంద్రబాబు నాయుడుకు దక్కుతుందని అన్నారు…. జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం నాణ్యమైన బియ్యంను ప్రజలకు అందిస్తున్నారని ప్రజల మాటకు జగన్ కట్టుబడి ఉంటారని అన్నారు….

నాణ్యమైన బియ్యాంను పలాస నుంచి మొదలు పెట్టడం సంతోషంగా ఉందని అన్నారు…. వాహనం కూడా వెళ్లలేని స్థితిలో ఉన్న గ్రామాలకు వాలంటీర్లు బియ్యం తీసుకువెళ్లి సరఫరా చేస్తున్నారని అన్నారు….