జగన్ డెసిషన్ వెరీ నైస్

జగన్ డెసిషన్ వెరీ నైస్

0

ఏపీ ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం మంచిదని అన్నారు రాజ్యసభ సభ్యుడు టీ సుబ్బారామి రెడ్డి…. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… విశాఖకు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ రావడం ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు…

విశాఖ పారిశ్రామిక వేత్తలకు పరిచయమైన ప్రాంతం కావడంతో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అయితే మరింత మంది పారిశ్రామికవేత్తలు వస్తారని అభిప్రాయపడ్డారు సుబ్బరామిరెడ్డి… తాను కేవలం వ్యక్తిగత అభిప్రాయాలను మాత్రమే తెలుపుతున్నానని అన్నారు…

జీఎన్ రావు కమిటీ ప్రభుత్వానికి నివేదిక అందించిన విషయాన్ని మీడియాద్వారా తెలుసుకున్నానని తెలిపారు… రాజధాని రాష్ట్రం మధ్యలో ఉండాలనే నిబంధనలేదని అన్నారు… ఢిల్లీ హైదరాబాద్ వంటి రాజధానులు కూడా ఓ పక్క ఉన్నాయని అన్నారు…