జగన్ ఎఫెక్ట్…. పవన్ కు మెగా క్లాస్

0

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ను తన అన్నయ్య ప్రజా రాజ్యం పార్టీ అధినేత మెగాస్టార్ చిరంజీవి క్లాస్ పీకారా అంటే అవుననే వార్తలు వస్తున్నాయి సోషల్ మీడియాలో… అందకే ఆయన రెండు రోజులు గా సైలెంట్ గా ఉన్నారని వార్తలు వస్తున్నాయి..

ఎన్నికల తర్వాత సైలెంట్ అయిన పవన్ కొద్దికాలంగా వైసీపీని టార్గెట్ చేస్తూ వచ్చారు… ఇదే క్రమంలో అధికార నాయకులు కూడా పవన్ పై విమర్శలు చేశారు… ఈ విమర్శలు రోజు రోజుకు పెరిగి వ్యక్తిగత విమర్శలకు దారి తీస్తోందనే ఉద్దేశంలో చిరు రంగంలోకి దిగారట…

ముందుగా కన్నబాబుకు సర్దిచెప్పి ఆ తర్వాత పవన్ కు చెప్పారట… ఇలా విమర్శలు చేస్తే ఉన్న ఇమేజీ కూడా పోతుందని అని చెప్పారట… ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ట్రాప్ లో పడిపోవద్దని చెప్పారట చిరు… దీంతో అన్నమాటల మేరకు పవన్ గత రెండు రోజులగా సైలెంట్ అయ్యారని వార్తలు వస్తున్నాయి…