జగన్ ఎఫెక్ట్…. జేసీ బ్రదర్స్ టెన్షన్ టెన్షన్

జగన్ ఎఫెక్ట్.... జేసీ బ్రదర్స్ టెన్షన్ టెన్షన్

0

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యాలు చేశారు… వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతీకార వంఛ ఎక్కువ అయిందని అన్నారు…

తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… ప్రత్యర్థులను హింసించేందుకు చూస్తున్నారని జేసీ మండిపడ్డారు… అయితే హింసించే సమయంలో అధికారం ఎవ్వరికి శాశ్వితం కాదన్న సంగతి ప్రతీ ఒక్కరు గ్రహించాలని ఆయన గుర్తు చేశారు…

కొన్నిరోజులుగా బస్సులు ఇతర ఆస్తుల విషయంలో తనపైనా అనేక ఒత్తిళ్లు వస్తున్నాయని జేసీ అన్నారు… అందుకే తాను కొన్నిరోజులు తన బిజినెస్ ను మానెయ్యాలని అనుకుంటున్నానని స్పష్టం చేశారు జేసీ…

కాగా దివాకర్ బస్సులను ఇటీవలే అధికారలు సీజ్ చేసిన సంగతి తెలిసిందే… నిభందనలకు విరుద్దంగా తిరుగుతున్నాయనే ఉద్దేశంతో వాటిని సీజ్ చేశారు అధికారులు…