జగన్ కు టీడీపీ న్యూ ఇయర్ గిఫ్ట్ అదిరింది….

జగన్ కు టీడీపీ న్యూ ఇయర్ గిఫ్ట్ అదిరింది....

0

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నాయకులు న్యూ ఇయన్ కు అధిరిపోయే గిఫ్ట్ ఇవ్వాలని చూస్తున్నారు…. ఇంతకు ఆ గిఫ్ట్ ఏంటంటే ఇటీవలే జగన్ ఏపీలో మూడు రాజధానులు ప్రకటచేసిని సంగతి తెలిసిందే…

అయితే ఈ ప్రకటనకు వ్యతిరేకంగా టీడీపీ నాయకులు జనవరి 1వ తేది నుంచి పుణ్యస్థలాల్లో రీలే నిరాహాదీక్ష చేయాలని నిర్ణయించుకుంది… విషయాన్ని మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వర రావు ట్విట్టర్ ద్వారా వివరించారు….

అంతేకాదు ఈరోజు ఆయన వెలగపూడిలో 24 గంటలు నిరాహార దీక్ష చేస్తున్నానని ప్రకటించారు… అమరావతిని రాజధానిగా జగన్ మోహన్ రెడ్డి ప్రకటించాలని ఆయన డిమాండ్ చేస్తూ ఈ నిరాహార దీక్ష చేస్తున్నారు… ఆయన కు మద్దతుగా టీడీపీనాయకులు కూడా దీక్షలో పాల్గొన్నారు..