జగన్ పై చంద్రబాబు పంచ్ లు

జగన్ పై చంద్రబాబు పంచ్ లు

0

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పంచులు వేశారు… జగన్ పాలన చూస్తుంటే తుగ్లక్ పాలన మరిపిస్తోందని ఎద్దేవా చేశారు.. తాజాగా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ…

జగన్ ఏపీలో చిరునామా లేకుండా చేస్తున్నారని ఆయన ఆరోపించారు… ప్రజలు అడ్రస్ చెప్పుకోవడానికి సిగ్గుతో తలవంచుకోవాల్సిన పరిస్థితిని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తీసుకువస్తున్నారని చంద్రబాబు మండిపడ్దారు…

జగన్ ఎక్కడో చదివి అక్కడి నాలెడ్జ్ ను ఏపీలో ఉపయోగిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు… ప్రస్తుత పెట్టుబడులు పెట్టాలంటే భయపడుతున్నారని ఆరోపించారు… పెట్టుబడులు పెట్టాలంటే పెట్టుబడిదారులు ఏ రాజధానికి రావాలని చంద్రబాబు ప్రశ్నించారు…