జగన్ పై లోకేశ్ పొలిటికల్ సెటైర్స్

జగన్ పై లోకేశ్ పొలిటికల్ సెటైర్స్

0

రాజధాని మార్చడానికి వీలు లేదు అంటూ ప్రభుత్వానికి భూములు ఇచ్చిన రైతులు రోడ్ల పైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారని టీడీపీ నేత లోకేశ్ తెలిపారు. అధికారంలోకి వచ్చి 7 నెలలు అవుతున్నా ఆధారాలు చూపించకుండా ఇన్సైడర్ ట్రేడింగ్ అంటూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పాత పాటే పాడుతున్నారని లోకేశ్ మండిపడ్డారు. అందుకే జగన్ కు తాను సవాల్ విసురుతున్నానని అన్నారు..

ఇన్సైడర్ ట్రేడింగ్ ఆరోపణలపై మేము హైకోర్టుజడ్జితో విచారణకుసిద్ధం అని అన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన 7నెలలకాలంలో విశాఖ, విజయనగరంజిల్లాల్లో జరిగిన 40వేలఎకరాల ఇన్సైడర్ ట్రేడింగ్ పై హైకోర్టుజడ్జితో విచారణకు సిద్ధమా అని ప్రశ్నించారుసాగరతీరంలో జగన్ ల్యాండ్ మాఫియా సినిమా బయటపడుతుందని తన సవాల్ స్వీకరిస్తారా అని అన్నారు